several hotels in tirupat received bomb threat creates panic in devotees
తిరుపతికీ బాంబు బేదిరింపులు భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఉద్రిక్తతలకు దారి తీసింది. తిరుపతిలో కార్యకలాపాలను నిర్వహిస్తోన్న పలు హోటళ్లకు గురువారం రాత్రి బాంబు బెదిరింపు ఇమెయిల్స్ అందడం కలకలం రేపింది. ఈ విషయాన్ని తిరుపతి జిల్లా పోలీసులు ధృవీకరించారు. ఒకే సమయంలో అవి అందినట్లు వెల్లడించారు.
#Tirupati
#tirupatialert
#tirumala
#tirupatirush
#tirupatiupdates
~PR.358~ED.232~HT.286~